AP SSC ఇంగ్లీష్ గెస్ పేపర్ 2025 (AP SSC English Guess Paper 2025) : మార్చి 21, 2025న జరిగే AP SSC ఇంగ్లీష్ పరీక్ష 2025కి హాజరు కానున్న అభ్యర్థులందరికీ, వారి ప్రిపరేషన్‌ను మెరుగుపరచడానికి మేము AP SSC ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2025ని (AP SSC English Guess Paper 2025)
అందిస్తున్నాం.గత సంవత్సరం పేపర్లు, మోడల్ పేపర్లను విశ్లేషించడం ద్వారా సబ్జెక్ట్ నిపుణులు తయారుచేసినందున, విద్యార్థులందరూ కింద ఇవ్వబడిన అంచనా పత్రాన్ని పూర్తిగా సమీక్షించాలి. AP SSC ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2025ని ప్రాక్టీస్ చేసిన తర్వాత, పరీక్షలో అడగగలిగే క్లిష్టత స్థాయి, ముఖ్యమైన ప్రశ్నలు, అంశాల గురించి అభ్యర్థులకు ఒక ఆలోచన వస్తుంది.
ఏపీ పదో తరగతి మోడల్ పేపర్ 2025 (AP SSC English Guess Paper 2025)
అభ్యర్థులందరికీ, AP SSC ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2025 (AP SSC English Guess Paper 2025) దిగువున ఇచ్చిన పట్టికలో అందించబడింది. అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోడల్ పేపర్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ బోర్డు పదో తరగతి మోడల్ పేపర్లు 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఏపీ బోర్డు పదో తరగతి మోడల్ పేపర్లను (AP BOARD 10th Class Model Papers 2025) కూడా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శాంపిల్ పేపర్లను డౌన్‌లోడ్ చేసుకుని సాధన చేసుకోవచ్చు. అయితే ఆ పేపర్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు bse.ap.gov.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
స్టెప్ 2: పేజీ ఎడమ వైపున క్విక్ లింక్స్ విభాగం కింద ఉన్న ' SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 మోడల్ ప్రశ్న పత్రాలు, బ్లూ ప్రింట్లు, వెయిటేజ్ టేబుల్స్ ' పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: సబ్జెక్ట్ వారీగా మోడల్ పేపర్లతో కూడిన టేబుల్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4: తదుపరి ఉపయోగం కోసం మీ సబ్జెక్ట్ PDF పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తెలుగులో రిక్రూట్‌మెంట్, ఎడ్యుకేషన్ వార్తల కోసం తెలుగు కాలేజ్ దేఖోని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, పరీక్షలకు సబంధించిన వార్తలను ఇక్కడ పొందవచ్చు. విద్యార్థుల కోసం పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తుంటాం.