అడ్మిషన్ల ప్రక్రియ గురించి..
IIT లో స్పోర్ట్స్ కోటా ద్వారా మీకు నచ్చిన కోర్సు చేయవచ్చని తెలుసా? అదెలాగో చూడండి
స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు IIT లో అడ్మిషన్ : IIT లో అడ్మిషన్ కావాలంటే JEE లో అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి IIT లో అడ్మిషన్ సాధించిన తర్వాత చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారనే విషయం అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువమంది విద్యార్థులు విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారనే విషయం అధికారుల దృష్టికి వచ్చింది. విద్యార్థులు ఎక్కువ కాలం పుస్తకాలకు పరిమితమవ్వడమే దీనికి కారణమని అధికారులు...