APRJC CET అధికారిక వెబ్సైట్ 2025 ప్రారంభించబడింది (APRJC CET Official Website 2025 Launched): ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ రాబోయే APRJC CET 2025 పరీక్షల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అర్హతగల విద్యార్థుల కోసం MPC/BiPC/MEC/CEC కోర్సులలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) నిర్వహిస్తుంది. APRJC ...