ఈ దిగువున అందించిన పట్టికలో తెలంగాణ ఎంసెట్ 2025 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను అందించా. అభ్యర్థులు పరిశీలించవచ్చు. ఈ తేదలకు అనుగుణంగా టీఎస్ ఎంసెట్‌కు ప్రిపేర్ అవ్వొచ్చు.
సంఘటనలు |
తేదీలు |
తెలంగాణ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ |
ఫిబ్రవరి 25, 2025 |
ఎటువంటి ఆలస్య ఫీజు లేకుండా తెలంగాణ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ |
ఏప్రిల్ 4, 2025 |
తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు సవరణ 2025 మొదటి తేదీ |
ఏప్రిల్ 6, 2025 |
తెలంగాణ ఎంసెట్ 2025 దరఖాస్తు సవరణ చివరి తేదీ |
ఏప్రిల్ 8, 2025 |
రూ.250 ఆలస్య ఫీజుతో తెలంగాణ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ |
ఏప్రిల్ 9, 2025 |
రూ.500లు ఆలస్య ఫీజుతో తెలంగాణ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ |
ఏప్రిల్ 14, 2025 |
రూ.2500 ఆలస్య ఫీజుతో తెలంగాణ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ |
ఏప్రిల్ 18, 2025 |
రూ.5000 ఆలస్య ఫీజుతో తెలంగాణ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ |
ఏప్రిల్ 24, 2025 |
తెలంగాణ ఎంసెట్ 2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ తేదీ |
ఏప్రిల్ 19, 2025 |
తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీ 2025 |
ఏప్రిల్ 2 నుండి 5, 2025 వరకు |