TS EAMCET 2025 పరీక్ష ఏప్రిల్ 29 నుండి 30, 2025 వరకు అగ్రికల్చర్ విభాగానికి మరియు మే 2 నుండి 5, 2025 వరకు ఇంజనీరింగ్ విభాగానికి జరుగుతుంది. TS EAMCET 2025 ఉత్తీర్ణత మార్కులు అంటే TS EAMCET 2025 పరీక్షలో అర్హత సాధించడానికి మీరు తప్పనిసరిగా స్కోర్ చేయాల్సిన కనీస మార్కులు. TS EAMCET ఉత్తీర్ణత మార్కుల గురించి ఆలోచిస్తున్న వారు తెలుసుకోవాలి, కనీస ఉత్తీర్ణత మార్కులు మొత్తం మార్కులలో 25% అంటే జనరల్/OBC/BC వర్గాలకు 160కి 40. SC మరియు ST వర్గాల విద్యార్థులకు TS EAMCET 2025లో ఉత్తీర్ణత మార్కులు లేవు. TS EAMCET 2025 కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశానికి అర్హత సాధించడానికి, మీరు కనీస అర్హత మార్కులను సాధించాలి. TS EAPCET 2025 ర్యాంకులు పరీక్షలో సాధించిన మార్కులపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. గతంలో TS EAMCET మార్కులను లెక్కించడానికి 25% IPE మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. అయితే
2023-24 విద్యా సంవత్సరం నుండి TS EAMCET పరీక్షలో IPE మార్కుల శాతాన్ని (IPE Weightage for TS EAMCET 2025)రద్దు చేశారు. కాబట్టి ఈ పరీక్ష రాసే అభ్యర్థులు వారు TS EAMCET 2025 పరీక్షలో సాధించిన మార్కులు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారని గమనించాలి.
TS EAMCET 2025 లో IPE వెయిటేజీ శాతం (IPE Weightage for TS EAMCET 2025)
TS EAMCET 2025 కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశానికి అర్హత సాధించడానికి, మీరు కనీస అర్హత మార్కులను సాధించాలి. TS EAPCET 2025 ర్యాంకులు పరీక్షలో సాధించిన మార్కులపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. గతంలో TS EAMCET మార్కులను లెక్కించడానికి 25% IPE మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. అయితే
2023-24 విద్యా సంవత్సరం నుండి TS EAMCET పరీక్షలో IPE మార్కుల శాతాన్ని రద్దు చేశారు. కాబట్టి ఈ పరీక్ష రాసే అభ్యర్థులు వారు TS EAMCET 2025 పరీక్షలో సాధించిన మార్కులు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారని గమనించాలి.
TS EAMCET 2025 పరీక్ష తేదీలు (TS EAMCET 2025 Exam Dates)
TS EAMCET 2025 పరీక్ష తేదీలను క్రింద వివరంగా చూడండి: