CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్, నిజానిజాలేంటి ? : CBSE క్లాస్ 12 పరీక్షలు ఫిబ్రవరి 15,2025 తేదీన ప్రారంభమయ్యాయి, క్లాస్ 12 ఫిజిక్స్ పరీక్ష ఫిబ్రవరి 21, 2025 తేదీన షెడ్యూల్ చేయబడింది. అయితే ఇంటర్నెట్ మరియు కొన్ని వార్త ఛానెల్స్ లో
CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ (CBSE Class 12 Physics Paper 2025 Leak) అయ్యిందనే వార్తలు ప్రచురితమయ్యాయి, కొంతమంది యూట్యూబర్లు అదేపనిగా ఈ విషయాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతో CBSE Class 12 పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు, వారి తల్లితండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కానీ అసలు నిజమేంటంటే
CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ (CBSE Class 12 Physics Paper 2025 Leak) అవ్వలేదు అని CBSE బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేయడానికి మాత్రమే ఇలాంటి అసత్య కథనాలను వార్తలను కొంతమంది వ్యక్తులు సర్క్యులేట్ చేస్తున్నారని విద్యార్థులు
CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ (CBSE Class 12 Physics Paper 2025 Leak) గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్, నిజానిజాలేంటి ? (CBSE Class 12 Physics Paper 2025 Leaked or Not? Here are the facts)
CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ గురించిన నిజానిజాలు
- ఒక టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ అయ్యిందని యూట్యూబర్ వెల్లడించాడు.
- క్షణాల్లో ఇంటర్నెట్ ద్వారా ఈ వార్త వైరల్ అయ్యింది .
- CBSE క్లాస్ 12 విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో CBSE బోర్డు అధికారికంగా ప్రకటన చేసింది
- CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ (CBSE Class 12 Physics Paper 2025 Leak) అవ్వలేదు అని CBSE బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది.
- CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ (CBSE Class 12 Physics Paper 2025 Leak) అని ప్రచారమవుతున్న కథనాలు ఫేక్ అని నిరూపితమైంది
- CBSE క్లాస్ 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్ (CBSE Class 12 Physics Paper 2025 Leak) గురించి అసత్య కథనాలు సర్క్యులేట్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయి అని వెల్లడించింది.