తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ వెయిటేజ్ (TS Inter 1st Year IPE Chemistry Weightage 2025): తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల ప్రారంభంకాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ పరీక్ష కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే సరైన స్ట్రేటజీ ఉంటే ఈ పరీక్షను చాలా సులభంగా రాయవచ్చు. ముఖ్యంగా సిలబస్‌పై అవగాహన, ముఖ్యమైన ప్రశ్నలు, ఏ ఛాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో, ఛాప్టర్ల వారీగా వెయిటేజీ మార్కుల గురించి తెలుసుకుంటే స్టడీ ప్లాన్ చేసుకోవచ్చు.దీంతో కెమిస్ట్రీ పరీక్షలో మంచి మార్కులను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పేజీలో విద్యార్థుల కోసం ముఖ్యమైన టాపిక్స్ TS ఇంటర్ మొదటి సంవత్సరం IPE కెమిస్ట్రీ వెయిటేజ్ 2025 గురించి అందించాం.
ఇది కూడా చూడండి: తెలంగాణ హాల్ టికెట్ల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం IPE కెమిస్ట్రీ వెయిటేజ్ 2025ని ఇక్కడ పరిశీలించండి. ప్రశ్నాపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. సెక్షన్ Aలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఇవ్వబడుతుంది. సెక్షన్ Bలో నాలుగు మార్కుల ప్రశ్నలు, సెక్షన్ Cలో 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
కెమిస్ట్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఏపీ మొదటి సంవత్సరం IPE కెమిస్ట్రీలో 2025 అధ్యాయాల వారీగా వెయిటేజీని దిగువున అందించడం జరిగింది.
ఛాప్టర్ పేరు | వెయిటేజీ మార్కులు |
అటామిక్ స్ట్రక్చర్ | 8 |
క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ ఇన్ ప్రాపర్టీస్ | 8 |
కెమికల్ బాండింగ్ | 8 మార్కుల ప్రశ్న లేదా రెండు 4 మార్కుల ప్రశ్నలు |
ఆర్గానిక్ కెమిస్ట్రీ | 8 మార్కుల ప్రశ్న లేదా రెండు 4 మార్కుల ప్రశ్నలు |
కెమికల్ బాండింగ్ | 8 మార్కులు |
ఆర్గానిక్ కెమిస్ట్రీ | 8 మార్కులు |
స్టేట్స్ ఆప్ మేటర్ | 4 మార్కులు |
Stoichiometry | 4 మార్కులు |
హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ | 4 మార్కులు |
కెమికల్ ఈక్విలిబ్రిమ్ | 4 మార్కులు |
P Block (గ్రూప్ 13) | 4 మార్కులు లేదా రెండు రెండు మార్కుల ప్రశ్నలు |
థర్మోడైనమిక్స్ | 4 మార్కుల ప్రశ్న లేదా రెండు 2 మార్కుల ప్రశ్నలు |
P Block (Group 14) | ఒక 4 మార్కుల ప్రశ్న లేదా రెండు 2 మార్కుల ప్రశ్నలు |
P Block (గ్రూప్ 13) | 4 మార్కుల ప్రశ్న లేదా రెండు రెండు మార్కుల ప్రశ్నలు |
థర్మోడైనమిక్స్ | 4 మార్కుల ప్రశ్న లేదా రెండు 2 మార్కుల ప్రశ్నలు |
P Block (గ్రూప్ 14) | 4 మార్కుల ప్రశ్న లేదా రెండు 2 మార్కుల ప్రశ్నలు |
స్టేట్స్ ఆఫ్ మేటర్ | 2 మార్కుల ప్రశ్న |
Chemical EQuilibrium | 2 మార్కుల ప్రశ్న |
S Block | రెండు 2 మార్కుల ప్రశ్నలు |
ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ | రెండు 2 మార్కుల ప్రశ్నలు |
ఆర్గానిక్ కెమిస్ట్రీ | 2 మార్కుల ప్రశ్నలు |