CollegeDekho
Trending searches

మార్చి నెలలో ఆంద్రప్రదేశ్ పాఠశాలలకు సెలవు తేదీలు ఇవే (Andhra Pradesh Schools Holidays 2025 in March)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని (List of Andhra Pradesh School Holidays March 2025) పాఠశాలలకు మార్చి నెలలో ఎన్ని సెలవులు ఉండబోతున్నాయో తెలుసా? సెలవుల లిస్ట్‌ని ఇక్కడ చూడండి.
మార్చి నెలలో ఆంద్రప్రదేశ్ పాఠశాలలకు సెలవు తేదీలు ఇవే (Andhra Pradesh Schools Holidays 2025 in March)

By - Guttikonda Sai | March 3, 2025 7:11 AM

FollowIconFollow us
మార్చి నెలలో 2025 ఆంధ్రప్రదేశ్ పాఠశాల సెలవుల లిస్ట్ (List of Andhra Pradesh School Holidays March 2025) :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి నెలలో పాఠశాలలకు ఉండబోయే ప్రభుత్వ సెలవులు చాలానే ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాంతీయ పండుల కారణంగా సెలవుల జాబితాని (List of Andhra Pradesh School Holidays March 2025) ఇక్కడ అందించాం. ఈ నెల పొడవునా అనేక సెలవులు షెడ్యూల్ చేయబడ్డాయి. వీటిలో ఈద్-ఉల్-ఫితర్, హోలిక దహన్, ఉగాది, గుడి పద్వా, చైత్ర సుఖ్లాది ఉన్నాయి. వచ్చే నెల పాఠశాల సెలవుల లిస్ట్‌ను ఇక్కడ అందించాం. 

మార్చిలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు సెలవులు 2025 (Andhra Pradesh Schools Holidays 2025 in March)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు మార్చి నెలలో ఉండబోయే సెలవులకు సంబంధించిన సమాచారం ఈ దిగువున టేబుల్లో అందించాం. 
 
క్రమసంఖ్య సందర్భం/పండుగ తేదీ రోజు
1. హోలికా దహన్  మార్చి 13, 2025 గురువారం
2. హోలీ మార్చి 14, 2025 శుక్రవారం
3. ఉగాది మార్చి 30, 2025 ఆదివారం
4. ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) మార్చి 31, 2025 సోమవారం
5 రంజాన్ తరువాతి రోజు ఏప్రిల్ 1, 2025 మంగళవారం

హోలికా దహన్ (మార్చి 13): హోలీకి ఒక రోజు ముందు జరుపుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భోగి మంటలు వెలిగించి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. 
 
హోలీ (మార్చి 14) : హోలీ అనేది రంగుల పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగను  దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. దీంతో మార్చి 14న పబ్లిక్ హాలిడే ఇవ్వడం జరిగింది. 

ఉగాది, గుడి పడ్వా,చైత్ర సుఖాలది (మార్చి 30) : నూతన సంవత్సరాన్ని ప్రారంభించే పండుగలు ఉగాది, గుడి పడ్వా,చైత్ర సుఖాలది. ఈ పండుగలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుపుకుంటారు. కొత్త ఆరంభాలు, పునరుజ్జీవనాన్ని సూచించే ఈ పండుగలు రాష్ట్రాల అంతటా అధికారిక వేడుకల ద్వారా గుర్తించబడతాయి.

ఇదే సమయంలో మార్చి 2025 నెలోల విద్యార్థులు లాంగ్ వీకెండ్‌లను కూడా ఎంజాయ్ చేయవచ్చు.  మార్చి నెలలో  ఐదు శనివారాలు, ఐదు ఆదివారాలు వచ్చాయి. హోలీ తర్వాత రోజు శని, ఆదివారాలు వస్తున్నందున, మార్చి 13 నుంచి 16 వరకు విద్యార్థులు నాలుగు రోజుల సెలవులను కూడా ఆస్వాదించవచ్చు.భారతదేశంలోని చాలా పాఠశాలలు శని, ఆదివారాలు క్లోజ్ అయి ఉంటాయి. కొన్ని పాఠశాలలు మూడో, చివరి శనివారం కూడా సెలవులు పాటిస్తాయి.ఈ మేరకు విద్యార్థులు తమ పాఠశాల 2025 సెలవు క్యాలెండర్‌ను సంప్రదించి, దానికనుగుణంగా తమ సెలవులను ప్లాన్ చేసుకోవచ్చు. 

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • tick-icon24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.
  • tick-iconవ్యక్తిగత రెస్పాన్స్ పొందండి
  • tick-iconఉచితంగా
  • tick-iconకమ్యూనిటీ కు అనుమతి పొందండి

Related News

AP SSC హిందీ గెస్ పేపర్ 2025 (AP SSC Hindi Guess Paper 2025)పదో తరగతి కాంపోజిట్ తెలుగు ఆన్సర్ కీ 2025 PDF (AP SSC Composite Telugu Answer Key 2025)ఏపీ పదో తరగతి కాంపోజిట్ తెలుగు మోడల్ పేపర్ 2025 (AP SSC Composite Telugu Guess Paper 2025)ఏపీ పదో తరగతి సైన్స్ మోడల్ పేపర్ 2024-25 PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (AP SSC Science Model Paper 2024-25)సైనిక్ స్కూల్ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? (AISSEE 2025 Sainik School City Intimation Slip)KVS Registration 2025-26 :రేపటి నుంచి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రిజిస్ట్రేషన్లు 2025మార్చి నెలలో పాఠశాలలకు సెలవుల లిస్ట్ (List of Telangana School Holidays March 2025)తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025 ఎప్పుడు రిలీజ్ అవుతుంది? (TG Gurukul Exam Answer Key 2025 Expected Release Date)తెలంగాణ ఒంటిపూట బడులు 2025 ఎప్పటినుంచంటే? (Telangana Half Day Schools 2025)ఏపీలో ఒంటిపూట బడులు 2025 మార్చిలో ప్రారంభమవుతాయా? (AP Half Day Schools 2025)

Latest News

త్వరలో SSC GD కానిస్టేబుల్ ఫలితాలు 2025 (SSC GD Constable Result 2025)CUET UG 2025 రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? వెంటనే దరఖాస్తు చేసుకోండి (CUET UG 2025 Registration Last Date Approaching)రేపే గేట్ ఫలితాలు 2025, ఎన్ని గంటలకు విడుదలవుతాయంటే? (GATE Result 2025 Release Date and Time)తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం ఎకనామిక్స్ ఆన్సర్ కీ 2025, పరీక్షపై విశ్లేషణ (TS Inter 2nd Year Economics Answer Key 2025)AP SSC హిందీ గెస్ పేపర్ 2025 (AP SSC Hindi Guess Paper 2025)GATE 2025 నెగిటివ్ మార్కింగ్ విధానం (GATE 2025 Negative Marking Scheme)CBT మోడ్‌లో జూన్ 15న NEET PG పరీక్ష 2025 (NEET PG Exam Date 2025)TS PGECET 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంపదో తరగతి కాంపోజిట్ తెలుగు ఆన్సర్ కీ 2025 PDF (AP SSC Composite Telugu Answer Key 2025)పదో తరగతి కాంపోజిట్ తెలుగు పరీక్ష విశ్లేషణ 2025, ప్రశ్నపత్రంపై విద్యార్థుల అభిప్రాయం (AP SSC Composite Telugu Exam Analysis 2025)

Featured News

కాలేజ్ ఆప్షన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అనుకుంటున్నారా,అడ్మిషన్ కూడా పొందండి.

CollegeDekho నిపుణులు మీ సందేహాలను నివృత్తి చేస్తారు