జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు 2025 విడుదల తేదీ (JEE Main Paper 2 Result 2025 Expected Date) : జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు 2025 కోసం (JEE Main Paper 2 Result 2025 Expected Date) అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో B.Arch, BPlanning (పేపర్ 2) కోసం JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలను ప్రకటించనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో jeemain.nta.nic.inలో లాగిన్ ఆధారాలు అంటే అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌లను సబ్మిట్ చేయడం ద్వారా స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల తేదీని అంచనాగా అందించాం. దాదాపు ఈ నెల 28వ తేదీన జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల తేదీ (అంచనా) (JEE Main Paper 2 Result 2025 Expected Date)
జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల తేదీని అంచనాగా ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check JEE Main Paper 2 Results 2025 Online?)
జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున స్టెప్స్ వారీగా అందించాం. =
- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను jeemain.nta.nic.in సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ పేపర్ 2 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో లాగిన్ ఆధారాలను సబ్మిట్ చేయాలి.
- స్టెప్ 4: JEE మెయిన్ ఫలితం 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- స్టెప్ 5: స్కోర్‌కార్డ్ PDF చూసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- స్టెప్ 6: భవిష్యత్తు సూచన కోసం దీనిని భద్రంగా ఉంచుకోవాలి.
ఇప్పటికే NTA ఫిబ్రవరి 11, 2025న BE/BTech పేపర్ కోసం JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలను ప్రకటించింది. మొత్తం 14 మంది అభ్యర్థులు 100 NTA స్కోర్‌ను సాధించారు. 13, 11, 544 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 12, 58, 136 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.