SSC CHSL ఫలితాలు విడుదల (SSC CHSL Tier 2 Result 2025 PDF) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL టైర్ 2 ఫలితాలను
(SSC CHSL Tier 2 Result 2025 PDF) విడుదల చేసింది. కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ (CHSL)కి హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో
ssc.gov.in PDF రూపంలో పొందవచ్చు. అందుబాటులో ఉన్న ఫలితాలను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ PDF లింక్‌ని ఇక్కడ అందజేస్తాం. ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2024 ఏప్రిల్ నెలలో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. జూలైలో టైర్ , నవంబర్‌లో టైర్ 2 పరీక్షలు జరిగాయి. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. ఫైనల్ ఫలితాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలు సైట్‌లో ఉన్నాయి. సెలక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెిఫికేషన్ చేస్తారు.
SSC CHSL ఫలితాల 2025 PDF లింక్ (CHSL Tier 2 Result 2025 PDF Download Link)
SSC CHSL ఫలితాలు 2024 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download SSC CHSL Results 2024?)
SSC CHSL పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందించాం.
- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ssc.gov.in సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో అందుబాటులో ఉన్న SSC CHSL ఫైనల్ ఫలితం 2024 అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: వెంటనే స్క్రీన్‌పై PDF ఓపెన్ అవుతుంది.
- స్టెప్ 4: అభ్యర్థులు ఆ మెరిట్ జాబితాను వీక్షించి, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- స్టెప్ 5: తమ అర్హత స్థితిని చెక్ చేసి దాన్ని సేవ్ చేసుకోవాలి.
SSC CHSL ఫైనల్ ఫలితం 2024 PDFలో ఉండే వివరాలు (Details Mentioned on SSC CHSL Final Result 2024 PDF)
ఈ దిగువ SSC CHSL మెరిట్ జాబితా
(SSC CHSL Tier 2 Result 2025)
ఉండే ముఖ్యమైన వివరాలను ఈ దిగువున అందించాం.
- పరీక్ష పేరు
- క్యాటగిరీ వారీగా అర్హత పొందిన అభ్యర్థుల రోల్ నెంబర్లు
- క్యాటగిరీ వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల పేర్లు
- టైర్/పేపర్ నెంబర్
- పోస్ట్ పేర్లు