CollegeDekho
Trending searches

Entrance Exams News

జేఈఈ మెయిన్స్‌ 2025లో 98 పర్సంటైల్ వస్తే.. ఏ NITల్లో అడ్మిషన్ పొందవచ్చు? (JEE Main 2025 98 Percentile Expected NITs)

జేఈఈ మెయిన్‌లో మీరు  99 పర్సంటైల్ సాధించి ఉంటే ఇక్కడ తెలిపిన NITల్లో (JEE Main 2025 99 Percentile Expected NITs) సీటు పొందే ఛాన్స్ ఉంటుంది. ఆ లిస్ట్ ఇక్కడ అందించాం. 
జేఈఈ మెయిన్స్‌ 2025లో 98 పర్సంటైల్ వస్తే.. ఏ NITల్లో అడ్మిషన్ పొందవచ్చు? (JEE Main 2025 98 Percentile Expected NITs)

By - Andaluri Veni | February 19, 2025 5:53 PM

FollowIconFollow us
JEE మెయిన్ 2025 98 పర్సంటైల్ సాధిస్తే ప్రవేశం పొందగలిగే  NITలు (JEE Main 2025 98 Percentile Expected NITs) :  జేఈఈ మెయిన్స్ 2025లో 98 పర్సంటైల్ సాధించారా? (JEE Main 2025 98 Percentile Expected NITs) అయితే  ఏ NITలో మీకు అడ్మిషన్లు దొరికే ఛాన్స్ ఉందో ఇక్కడ తెలుసుకోండి. 98 పర్సంటైల్ సాధించి ఉంటే ఇక్కడ తెలిపిన NITల్లో సీటు పొందే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ఏ కోర్సులో ప్రవేశాలు పొందగలిగే అవకాశం ఉంటుందో ఇక్కడ అందించాం. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  బెస్ట్ ర్యాంకులను సాధించిన అభ్యర్థులు తమకు ఏ NITలో సీటు వస్తుందోననే ఉత్కంఠలో ఉన్నారు. అలాంటి వారికి ఇక్కడ అందించిన లిస్ట్ మంచి గైడ్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏ NITలు 98 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు అవకాశం ఇస్తాయో ఇక్కడ చూడండి.  

JEE మెయిన్ 2025లో 98 పర్సంటైల్ ఎక్స్‌పెక్ట్ చేసే NITలు (JEE Main 2025 99 Percentile Expected NITs)

జేఈఈ మెయిన్ 2025లో 99 పర్సంటైల్ సాధించి ఉంటే.. ఈ దిగువున టేబుల్లో ఇచ్చిన NITల్లో ప్రవేశాలు పొందవచ్చు. అభ్యర్థులు ఈ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 
 
NIT పేరు    కోర్సుల  పేర్లు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జలంధర్ గణితం , కంప్యూటింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జంషెడ్పూర్ ఇంజనీరింగ్ , కంప్యూటేషనల్ మెకానిక్స్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తల ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 
సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్ మెకానికల్ ఇంజనీరింగ్ 
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 
కాలికట్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ 
మాలవ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ కెమికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా కంప్యూటర్ సైన్స్ , ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్‌తో కూడిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (5 సంవత్సరాలు, బ్యాచిలర్ , మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (డ్యూయల్ డిగ్రీ))
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి సివిల్ ఇంజనీరింగ్ 
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్పూర్ ఎలక్ట్రానిక్స్ , టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్ మైనింగ్ ఇంజనీరింగ్ 
కాలికట్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్‌పూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్ మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హమీర్పూర్ ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ మెటలర్జికల్ , మెటీరియల్స్ ఇంజనీరింగ్ 
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హమీర్పూర్ కంప్యూటర్ సైన్స్ , ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిక్కిం కంప్యూటర్ సైన్స్ , ఇంజనీరింగ్ 
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జలంధర్ ఎలక్ట్రానిక్స్ , VLSI ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి మెటలర్జికల్ , మెటీరియల్స్ ఇంజనీరింగ్ 
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్పూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హమీర్పూర్ ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (5 సంవత్సరాలు, బ్యాచిలర్ , మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (డ్యూయల్ డిగ్రీ))
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అరుణాచల్ ప్రదేశ్ కంప్యూటర్ సైన్స్ , ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్ కంప్యూటర్ సైన్స్ , ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కురుక్షేత్ర మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కురుక్షేత్ర ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా గణితం (5 సంవత్సరాలు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా మెటలర్జికల్ , మెటీరియల్స్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జంషెడ్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 
సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్ మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా కెమికల్ ఇంజనీరింగ్ 
విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్‌పూర్ కెమికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జంషెడ్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ 
మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ సివిల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా బయో టెక్నాలజీ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా కెమికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కురుక్షేత్ర మైక్రోఎలక్ట్రానిక్స్ & VLSI ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా ఇండస్ట్రియల్ డిజైన్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ సివిల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా కంప్యూటర్ సైన్స్ , ఇంజనీరింగ్ 
సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ మెకానికల్ ఇంజనీరింగ్ 
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మెకానికల్ ఇంజనీరింగ్ 

ఇది కూడా చూడండి..
 
99 పర్శంటైల్ వస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది? జేఈఈ మెయిన్స్ 2025లోె 99 పర్సంటైల్‌ సాధిస్తే సీటు ఇచ్చే NITలు
98 పర్శంటైల్ వస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది? జేఈఈ మెయిన్స్ 2025లోె 98 పర్సంటైల్‌ సాధిస్తే సీటు ఇచ్చే NITలు
97 పర్శంటైల్ వస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది? జేఈఈ మెయిన్స్ 2025లోె 97 పర్సంటైల్‌ సాధిస్తే సీటు ఇచ్చే NITలు
96 పర్శంటైల్ వస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది? జేఈఈ మెయిన్స్ 2025లోె 96 పర్సంటైల్‌ సాధిస్తే సీటు ఇచ్చే NITలు
95 పర్శంటైల్ వస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది? జేఈఈ మెయిన్స్ 2025లో 95 పర్సంటైల్ సాధిస్తే సీటు పొందే NITలు

Related News

తెలంగాణ ఎంసెట్ B.Tech 2025 అర్హత ప్రమాణాలు (TS EAMCET B.Tech Eligibility Criteria 2025)తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ 2025 విడుదల, ముఖ్యమైన వివరాలు (TS EAMCET Notification 2025 Released)JEE మెయిన్స్ 2025లో 94 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 93 పర్సంటైల్ సాధిస్తే .. మీరు సీటు పొందే ఐఐటీల లిస్ట్ ఇదేజేఈఈ మెయిన్స్‌ 2025లో 92 పర్సంటైల్ సాధిస్తే,. ఈ NITల్లో అడ్మిషన్JEE మెయిన్స్ 2025లో 99 పర్సంటైల్‌ సాధిస్తే.. ఈ NIT‌లో సీటు గ్యారంటీ? (JEE Main 2025 99 Percentile Expected NITs)JEE మెయిన్స్ 2025లో 95 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?మార్చి నెలలో విడుదల కానున్న TSRJC 2025 నోటిఫికేషన్ : పరీక్ష తేదీ ఎప్పుడంటేతెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20,2025 తేదీన విడుదలవుతుంది: అప్లికేషన్ ఫార్మ్ గురించి పూర్తిగా చూడండిAP POLYCET 2025 నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల కానున్నది : ముఖ్యమైన తేదీలు ఇవే

Latest News

AP ఇంటర్ హాల్ టికెట్ 2025 (AP Inter Hall Ticket 2025) డౌన్‌లోడ్ లింక్ త్వరలో bie.ap.gov.in ద్వారా విడుదలవుతుందితెలంగాణాలో ఒక్క పూట బడి (Half Day Schools 2025 in Telangana) ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 హాల్ టికెట్ల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి (TS Inter Hall Ticket 2025 Download Link)ఇవాళే ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదలయ్యే ఛాన్స్, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి (AP Inter Hall Ticket 2025 Download Link)డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, 105 పోస్టులు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి (UIIC Apprentice Recruitment 2025)CBSE 2025 పేపర్లు నిజంగా లీక్ అయ్యాయా? నిజాలివే .. (CBSE Paper Leak 2025)తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2025 విడుదల తేదీ ఇదే (TS EAMCET Application Form 2025​​​​​​​ Release Date)CBSE Class 12 ఫిజిక్స్ పేపర్ 2025 లీక్, నిజానిజాలేంటి? (CBSE Class 12 Physics Paper 2025 Leaked or Not)ఇంటర్ ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్, ఎందుకంటే? (QR Code in TS Inter Question Papers 2025)తెలంగాణ ఎంసెట్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్.. ఎంత పర్సంటేజ్ అంటే? (TS EAMCET 2025 Reservation for pwd Candidates)

Featured News

తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 హాల్ టికెట్ల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి (TS Inter Hall Ticket 2025 Download Link)తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ 2025 విడుదల, ముఖ్యమైన వివరాలు (TS EAMCET Notification 2025 Released)JEE మెయిన్స్ 2025లో 94 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 93 పర్సంటైల్ సాధిస్తే .. మీరు సీటు పొందే ఐఐటీల లిస్ట్ ఇదేజేఈఈ మెయిన్స్‌ 2025లో 92 పర్సంటైల్ సాధిస్తే,. ఈ NITల్లో అడ్మిషన్రేపే ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదలయ్యే ఛాన్స్, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి (AP Inter Hall Ticket 2025 Download Link)JEE మెయిన్స్ 2025లో 99 పర్సంటైల్‌ సాధిస్తే.. ఈ NIT‌లో సీటు గ్యారంటీ? (JEE Main 2025 99 Percentile Expected NITs)ఏపీలో ఒంటిపూట బడులు 2025 ఎప్పటి నుంచి? (Half Day Schools 2025 in Andhra Pradesh)తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం IPE కెమిస్ట్రీ వెయిటేజ్ 2025 (TS Inter 1st Year IPE Chemistry Weightage 2025 )SSC CHSL 2025 ఫలితాలు విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (SSC CHSL Tier 2 Result 2025 PDF)