స్కూల్ విద్యార్థులకు మూడు రోజులపాటు సెలవులు (Telangana School Holidays February 2025)
తెలంగాణ స్కూళ్లకు సెలవులు 2025 (Telangana School Holidays February 2025) : తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. వివిధ కారణాల వల్ల తెలంగాణ అధికారులు ఫిబ్రవరి 14 నుంచి 16, 2025 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మూడు రోజుల సెలవు (Telangana School Holidays February 2025) ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీంతో విద్యార్థులు మూడు రోజుల సెలవులను ఎంజా...