తెలుగులో ఏపీ సెట్‌ల 2025 పూర్తి షెడ్యూల్ (AP CETS 2025 Schedule Details in Telugu) : ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్న పలు యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ పూర్తి షెడ్యూల్‌ని (AP CETS 2025 Schedule Details in Telugu) విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు మే 2 నుంచి జూన్ 25 మధ్య ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం ఏపీ ఈసెట్, ఏపీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్, పీజీఎల్ సెట్, ఐ సెట్‌లు, ఏపీ ఎంసెట్‌లకు సంబంధించిన పూర్తి తేదీలను ఇక్కడ అందించాం.
AP CETs 2025 ముఖ్యమైన తేదీలు (AP CETs 205 Exam Dates)
ఏపీ సెట్ 2025లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 2025 సంబంధించిన పూర్తి అప్‌డేట్స్‌ను ఇక్కడ అందించడం జరుగుతుంది.