CollegeDekho
Trending searches
About Andaluri Veni
about_author

Andaluri Veni

andaluri.veni@collegedekho.com
  • linkedin profile
  • Twitter profile
  • facebook

రుద్రవేణి అండలూరి ఒక అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రైటర్, ఎడిటర్. ప్రస్తుతం కాలేజ్ దేఖోలో కంటెంట్ అసిస్టెంట్ మేనేజర్, ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. తెలుగులో ఎడ్యుకేషన్‌ని కంటెంట్‌ని అందిస్తుంటారు. ఇందులో రిక్రూట్‌మెంట్, ఎంట్రన్స్, జాబ్ నోటిఫికేషన్స్, అకడమిక్ వార్తలు, ఆర్టికల్స్ రాయడం, ఎడిట్ చేయడం వంటివి ఉన్నాయి.

రుద్రవేణి విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు తర్వాత సబ్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె మంచి జర్నలిస్ట్ కూడా. ఏదైనా విషయాన్ని వాస్తవిక దృక్పథంతో చూసే జర్నలిస్ట్. జర్నలిస్ట్‌గా, ఆమె సత్యాలను, నిజ జీవితాలను అందరికీ తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటారు. దృష్టి పెడతారు.

దశాబ్దానికి పైగా తన ప్రయాణంలో, ఆమె రైటర్‌గా, సంపాదకురాలు, జర్నలిస్ట్‌గా అనేక మీడియా సంస్థలతో పనిచేశారు. స్థానిక దినపత్రికలో సాధారణ DTP ఆపరేటర్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. సబ్ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్, డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా, క్రియేటివ్ కంటెంట్ రైటర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. పట్టుదల ద్వారా మీరు ఏ వృత్తిలోనైనా రాణించగలరని ఆమె గట్టిగా నమ్ముతారు.

చదువు తర్వాత, ఆమె ఆంధ్రజ్యోతి డైలీ పేపర్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె మొదట ఆంధ్ర జ్యోతి జర్నలిజం కళాశాలలో చేరి ఆరు నెలలు శిక్షణ తీసుకున్నారు. ప్రిన్సిపాల్, రచయిత యార్లగడ్డ రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో ఆమె అక్కడ శిక్షణను పూర్తి చేశారు. తర్వాత ఆమె అదే సంస్థలో దాదాపు నాలుగు సంవత్సరాలు తన వృత్తిని కొనసాగించారు.

ఆ తర్వాత ఆమె 10TVలో రెండు సంవత్సరాలు సబ్-ఎడిటర్‌గా పనిచేశారు. అక్కడ ఆమె ప్రత్యేక కథనాలు (ఫోకస్) రాశారు. తర్వాత ఆమె రాజ్ న్యూస్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో చేరి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గోపీనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో 'రాజ్ న్యూస్ క్లోజ్ అప్' అనే బులెటిన్‌ను నిర్వహించారు.

లోకల్ యాప్‌లో సృజనాత్మక కంటెంట్ రచయితగా చేరి రాజకీయ వార్తలు, విశ్లేషణాత్మక కథనాలను రాశారు. ఆ తర్వాత, ఆమె సమయం తెలుగు వెబ్‌సైట్ (టైమ్స్ ఇంటర్నెట్)లో చేరారు. అక్కడ ఆమె జాతీయ, అంతర్జాతీయ వార్తలను రాశారు. ఆమె వృత్తిపరమైన ప్రయాణంలో ఆమె చాలా మంది మేధావులను, తెలుగు రచయితలను కలుసుకున్నారు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు.

ఆమె హాబీలు పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం. ఆమె మంచి సినిమాలు చూడడమే కాకుండా వాటిపై సమీక్షలు రాస్తారు. అంతేకాదు ఏ పనిలోనైనా తన సొంత అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని వ్యక్తపరచడానికి ఆమె వెనుకాడదు.

ఏ వృత్తిలోనైనా మహిళలు తమను తాము నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. మీడియా రంగంలో కూడా అసమానత, వివక్షతలు ఉన్నాయి. ఆమె వాటిని ఎదుర్కొంటూనే తన కెరీర్‌లో ఎదిగారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె తన కెరీర్‌ను ఎప్పుడూ వదులుకోలేదు.

Articles by Andaluri Veni

25న TS EAMCET 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతంటే?

25న TS EAMCET 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతంటే?

By - Andaluri Veni | February 21, 2025 10:16 AM

TS EAMCET 2025 దరఖాస్తు ఫార్మ్ (TS EAMCET 2025 Application Form) : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఫిబ్రవరి 25, 2025 న TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2025 (TS EAMCET 2025 Application Form) లింక్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఆసక్తిగల దరఖాస్తుదా...
డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, 105 పోస్టులు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి  (UIIC Apprentice Recruitment 2025)

డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, 105 పోస్టులు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి (UIIC Apprentice Recruitment 2025)

By - Andaluri Veni | February 20, 2025 3:54 PM

UIIC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025 (UIIC Apprentice Recruitment 2025) : భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ (UIIC) డిగ్రీ అర్హతతో పలు అప్రెంటీస్ పోస్టుల (UIIC Apprentice Recruitment 2025) భర్తీకి నోటిఫికేషన్ రిల...
CBSE 2025 పేపర్లు నిజంగా లీక్ అయ్యాయా? నిజాలివే .. (CBSE Paper Leak 2025)

CBSE 2025 పేపర్లు నిజంగా లీక్ అయ్యాయా? నిజాలివే .. (CBSE Paper Leak 2025)

By - Andaluri Veni | February 20, 2025 1:48 PM

CBSE పేపర్ లీక్ 2025 (CBSE Paper Leak 2025) : CBSE 10వ తరగతి, ఇంటర్మీడియట్ సంబంధించిన బోర్డు పరీక్షలు ఏప్రిల్ 4, 2025 వరకు జరగనున్నాయి. ఈ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రశ్నాపత్రాలు లీవ్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరోవైపు...
ఇంటర్ ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్, ఎందుకంటే? (QR Code in TS Inter Question Papers 2025)

ఇంటర్ ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్, ఎందుకంటే? (QR Code in TS Inter Question Papers 2025)

By - Andaluri Veni | February 20, 2025 11:39 AM

తెలంగాణ ఇంటర్ ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ 2025 (QR Code in TS Inter Question Papers 2025) : ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్, పేపర్ కోడ్ (QR Code in...
తెలంగాణ ఎంసెట్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్.. ఎంత పర్సంటేజ్ అంటే? (TS EAMCET 2025 Reservation for pwd Candidates)

తెలంగాణ ఎంసెట్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్.. ఎంత పర్సంటేజ్ అంటే? (TS EAMCET 2025 Reservation for pwd Candidates)

By - Andaluri Veni | February 20, 2025 10:37 AM

PWD అభ్యర్థులకు TS EAMCET రిజర్వేషన్ 2025   (TS EAMCET 2025 Reservation for pwd Candidates)  : తెలంగాణ ఎంసెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. TS EAMCET 2025కు సంబంధించిన నోటిఫికేషన్ న్యూస్‌ పేపర్‌లో రిలీజ్ అయింది. అయితే  ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు, షెడ్యూల్‌ ...
తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ 2025 విడుదల, ముఖ్యమైన వివరాలు (TS EAMCET Notification 2025 Released)

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ 2025 విడుదల, ముఖ్యమైన వివరాలు (TS EAMCET Notification 2025 Released)

By - Andaluri Veni | February 20, 2025 9:30 AM

TS EAMCET నోటిఫికేషన్ 2025 (విడుదల చేయబడింది) (TS EAMCET Notification 2025) : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున TS EAMCET నోటిఫికేషన్ 2025ను (TS EAMCET Notification 2025) అధికారికంగా ప్రకట...
జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 93 పర్సంటైల్ సాధిస్తే .. మీరు సీటు పొందే ఐఐటీల లిస్ట్ ఇదే

జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 93 పర్సంటైల్ సాధిస్తే .. మీరు సీటు పొందే ఐఐటీల లిస్ట్ ఇదే

By - Andaluri Veni | February 19, 2025 6:38 PM

JEE మెయిన్ 2025 93 పర్సంటైల్ సాధిస్తే ప్రవేశం పొందగలిగే  NITలు (JEE Main 2025 93 Percentile Expected NITs) :  జేఈఈ మెయిన్స్ 2025లో 93 పర్సంటైల్ సాధించి ఏ NITలో అడ్మిషన్ పొందే అవకాశం ఉందో తెలియడం లేదా?  జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 93 పర్సంటైల్ (JEE Main 2025 93 Percen...
జేఈఈ మెయిన్స్‌ 2025లో 92 పర్సంటైల్ సాధిస్తే,. ఈ  NITల్లో అడ్మిషన్

జేఈఈ మెయిన్స్‌ 2025లో 92 పర్సంటైల్ సాధిస్తే,. ఈ NITల్లో అడ్మిషన్

By - Andaluri Veni | February 19, 2025 6:32 PM

JEE మెయిన్ 2025లో 92 పర్సంటైల్ సాధిస్తే ప్రవేశం పొందగలిగే  NITలు (JEE Main 2025 92 Percentile Expected NITs) :  జేఈఈ మెయిన్స్ 2025లో 92 పర్సంటైల్ పొందారా? అయితే  ఏ NITలో మీకు అడ్మిషన్లు దొరికే ఛాన్స్ ఉందో ఇక్కడ తెలుసుకోండి. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 92 పర్సంటైల్ (J...
జేఈఈ మెయిన్స్‌ 2025లో 98 పర్సంటైల్ వస్తే.. ఏ NITల్లో అడ్మిషన్ పొందవచ్చు? (JEE Main 2025 98 Percentile Expected NITs)

జేఈఈ మెయిన్స్‌ 2025లో 98 పర్సంటైల్ వస్తే.. ఏ NITల్లో అడ్మిషన్ పొందవచ్చు? (JEE Main 2025 98 Percentile Expected NITs)

By - Andaluri Veni | February 19, 2025 5:53 PM

JEE మెయిన్ 2025 98 పర్సంటైల్ సాధిస్తే ప్రవేశం పొందగలిగే  NITలు (JEE Main 2025 98 Percentile Expected NITs) :  జేఈఈ మెయిన్స్ 2025లో 98 పర్సంటైల్ సాధించారా? (JEE Main 2025 98 Percentile Expected NITs) అయితే  ఏ NITలో మీకు అడ్మిషన్లు దొరికే ఛాన్స్ ఉందో ఇక్కడ తెలుసుకోండి. 98 పర్సంటైల్ సా...
JEE మెయిన్స్ 2025లో 99 పర్సంటైల్‌ సాధిస్తే.. ఈ  NIT‌లో సీటు గ్యారంటీ? (JEE Main 2025 99 Percentile Expected NITs)

JEE మెయిన్స్ 2025లో 99 పర్సంటైల్‌ సాధిస్తే.. ఈ NIT‌లో సీటు గ్యారంటీ? (JEE Main 2025 99 Percentile Expected NITs)

By - Andaluri Veni | February 19, 2025 5:51 PM


JEE మెయిన్ 2025 99 పర్సంటైల్ సాధిస్తే ప్రవేశం పొందగలిగే  NITలు (JEE Main 2025 99 Percentile Expected NITs):  జేఈఈ మెయిన్స్ 2025లో 99 పర్సంటైల్ సాధిస్తే.. ఏ NITలో అడ్మిషన్ పొందవచ్చో మీకు తెలుసా? మీరు గనక
© 2025 GIRNARSOFT EDUCATION SERVICES PRIVATE LIMITED