CollegeDekho
Trending searches
About Andaluri Veni
about_author

Andaluri Veni

andaluri.veni@collegedekho.com
  • linkedin profile
  • Twitter profile
  • facebook

రుద్రవేణి అండలూరి ఒక అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రైటర్, ఎడిటర్. ప్రస్తుతం కాలేజ్ దేఖోలో కంటెంట్ అసిస్టెంట్ మేనేజర్, ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. తెలుగులో ఎడ్యుకేషన్‌ని కంటెంట్‌ని అందిస్తుంటారు. ఇందులో రిక్రూట్‌మెంట్, ఎంట్రన్స్, జాబ్ నోటిఫికేషన్స్, అకడమిక్ వార్తలు, ఆర్టికల్స్ రాయడం, ఎడిట్ చేయడం వంటివి ఉన్నాయి.

రుద్రవేణి విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు తర్వాత సబ్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె మంచి జర్నలిస్ట్ కూడా. ఏదైనా విషయాన్ని వాస్తవిక దృక్పథంతో చూసే జర్నలిస్ట్. జర్నలిస్ట్‌గా, ఆమె సత్యాలను, నిజ జీవితాలను అందరికీ తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటారు. దృష్టి పెడతారు.

దశాబ్దానికి పైగా తన ప్రయాణంలో, ఆమె రైటర్‌గా, సంపాదకురాలు, జర్నలిస్ట్‌గా అనేక మీడియా సంస్థలతో పనిచేశారు. స్థానిక దినపత్రికలో సాధారణ DTP ఆపరేటర్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. సబ్ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్, డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా, క్రియేటివ్ కంటెంట్ రైటర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. పట్టుదల ద్వారా మీరు ఏ వృత్తిలోనైనా రాణించగలరని ఆమె గట్టిగా నమ్ముతారు.

చదువు తర్వాత, ఆమె ఆంధ్రజ్యోతి డైలీ పేపర్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె మొదట ఆంధ్ర జ్యోతి జర్నలిజం కళాశాలలో చేరి ఆరు నెలలు శిక్షణ తీసుకున్నారు. ప్రిన్సిపాల్, రచయిత యార్లగడ్డ రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో ఆమె అక్కడ శిక్షణను పూర్తి చేశారు. తర్వాత ఆమె అదే సంస్థలో దాదాపు నాలుగు సంవత్సరాలు తన వృత్తిని కొనసాగించారు.

ఆ తర్వాత ఆమె 10TVలో రెండు సంవత్సరాలు సబ్-ఎడిటర్‌గా పనిచేశారు. అక్కడ ఆమె ప్రత్యేక కథనాలు (ఫోకస్) రాశారు. తర్వాత ఆమె రాజ్ న్యూస్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో చేరి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గోపీనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో 'రాజ్ న్యూస్ క్లోజ్ అప్' అనే బులెటిన్‌ను నిర్వహించారు.

లోకల్ యాప్‌లో సృజనాత్మక కంటెంట్ రచయితగా చేరి రాజకీయ వార్తలు, విశ్లేషణాత్మక కథనాలను రాశారు. ఆ తర్వాత, ఆమె సమయం తెలుగు వెబ్‌సైట్ (టైమ్స్ ఇంటర్నెట్)లో చేరారు. అక్కడ ఆమె జాతీయ, అంతర్జాతీయ వార్తలను రాశారు. ఆమె వృత్తిపరమైన ప్రయాణంలో ఆమె చాలా మంది మేధావులను, తెలుగు రచయితలను కలుసుకున్నారు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు.

ఆమె హాబీలు పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం. ఆమె మంచి సినిమాలు చూడడమే కాకుండా వాటిపై సమీక్షలు రాస్తారు. అంతేకాదు ఏ పనిలోనైనా తన సొంత అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని వ్యక్తపరచడానికి ఆమె వెనుకాడదు.

ఏ వృత్తిలోనైనా మహిళలు తమను తాము నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. మీడియా రంగంలో కూడా అసమానత, వివక్షతలు ఉన్నాయి. ఆమె వాటిని ఎదుర్కొంటూనే తన కెరీర్‌లో ఎదిగారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె తన కెరీర్‌ను ఎప్పుడూ వదులుకోలేదు.

Articles by Andaluri Veni

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం IPE కెమిస్ట్రీ వెయిటేజ్ 2025  (TS Inter 1st Year IPE Chemistry Weightage 2025 )

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం IPE కెమిస్ట్రీ వెయిటేజ్ 2025 (TS Inter 1st Year IPE Chemistry Weightage 2025 )

By - Andaluri Veni | February 19, 2025 2:44 PM

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ వెయిటేజ్ (TS Inter 1st Year IPE Chemistry Weightage 2025): తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల ప్రారంభంకాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. అయితే  తెలంగాణ ఇంటర్మీడియట్ కెమ...

SSC CHSL 2025 ఫలితాలు విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (SSC CHSL Tier 2 Result 2025 PDF)

SSC CHSL 2025 ఫలితాలు విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (SSC CHSL Tier 2 Result 2025 PDF)

By - Andaluri Veni | February 18, 2025 9:32 PM

SSC CHSL ఫలితాలు విడుదల (SSC CHSL Tier 2 Result 2025 PDF) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL టైర్ 2 ఫలితాలను (SSC CHSL Tier 2 Result 2025 PDF)  విడుదల చేసింది. కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ (CHSL)కి హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ...
DRDOలో  ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలుంటే మంచి ఛాన్స్.. (DRDO Internship 2025)

DRDOలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలుంటే మంచి ఛాన్స్.. (DRDO Internship 2025)

By - Andaluri Veni | February 18, 2025 5:11 PM

DRDO ఇంటర్న్‌షిప్ 2025  (DRDO Internship 2025): డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను  (DRDO Internship 2025) ప్రవేశపెట్టింది. డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ఇంజనీరింగ్/జనరల్ సైన్సెస్ నుంచి గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్‌లు  ఈ...
APRJC CET 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?  (APRJC CET 2025 Notification Expected Date)

APRJC CET 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? (APRJC CET 2025 Notification Expected Date)

By - Andaluri Veni | February 18, 2025 3:17 PM

APRJC CET 2025 నోటిఫికేషన్ ఎక్స్‌పెక్టెడ్ డేట్ (APRJC CET 2025 Notification Expected Date) : APRJC CET 2025 అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదలకానుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APREI) APRJC CET 2025 నోటిఫికేషన్ (APRJC CET 2025 Notification Expec...
స్కూల్ అసెంబ్లీ వార్తలు (18 ఫిబ్రవరి 2025), ఏపీ, తెలంగాణ, జాతీయ ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 18 February 2025)

స్కూల్ అసెంబ్లీ వార్తలు (18 ఫిబ్రవరి 2025), ఏపీ, తెలంగాణ, జాతీయ ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 18 February 2025)

By - Andaluri Veni | February 18, 2025 9:49 AM

18 ఫిబ్రవరి 2025 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 18 February 2025) :  ఫిబ్రవరి 18 న పాఠశాల అసెంబ్లీ వార్తల పఠన కార్యకలాపంలో పాల్గొనే విద్యార్థులు ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల  ముఖ్యాంశాల జాబితాను ఇక్కడ చెక్ చేయవచ్చు. 

...

ఇండియన్ నేవీలో 270 పోస్టులు, ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు (Indian Navy SSC Officer Recruitment 2025 Last Date)

ఇండియన్ నేవీలో 270 పోస్టులు, ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు (Indian Navy SSC Officer Recruitment 2025 Last Date)

By - Andaluri Veni | February 17, 2025 5:02 PM

ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 చివరి తేదీ (Indian Navy SSC Officer Recruitment 2025 Last Date): ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.  షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఈ  పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో...
ఏపీలో B.Sc నర్సింగ్ అడ్మిషన్ కోసం NEET UG 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? (Andhra Pradesh Bsc Nursing Admission 2025)

ఏపీలో B.Sc నర్సింగ్ అడ్మిషన్ కోసం NEET UG 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? (Andhra Pradesh Bsc Nursing Admission 2025)

By - Andaluri Veni | February 17, 2025 3:55 PM

ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్సీ  నర్సింగ్ అడ్మిషన్ 2025 (Andhra Pradesh Bsc Nursing Admission 2025) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఎస్సీ  నర్సింగ్ అడ్మిషన్ (Andhra Pradesh Bsc Nursing Admission 2025) పొందడానికి నీట్ యూజీ 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? అనే అనుమానం చాలా మంది అభ్యర్థుల్లో ఉం...
తెలంగాణలో B.Sc నర్సింగ్ అడ్మిషన్ కోసం NEET UG 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? (Telangana Bsc Nursing Admission 2025)

తెలంగాణలో B.Sc నర్సింగ్ అడ్మిషన్ కోసం NEET UG 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? (Telangana Bsc Nursing Admission 2025)

By - Andaluri Veni | February 17, 2025 3:49 PM

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ 2025 (Telangana Bsc nursing admission 2025) : తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ  నర్సింగ్ అడ్మిషన్ (Telangana Bsc nursing admission 2025) పొందడానికి నీట్ యూజీ 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. నర్సింగ్‌ రంగంలో రాణించేందుకు చాల...
CUET UG 2025 అధికారిక వెబ్‌సైట్ ప్రారంభం, త్వరలో దరఖాస్తు ప్రక్రియ (CUET UG 2025 Official website)

CUET UG 2025 అధికారిక వెబ్‌సైట్ ప్రారంభం, త్వరలో దరఖాస్తు ప్రక్రియ (CUET UG 2025 Official website)

By - Andaluri Veni | February 17, 2025 1:50 PM

CUET UG 2025 అధికారిక వెబ్‌సైట్ (CUET UG 2025 Official Website) :  కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) UG 2025 అధికారిక వెబ్‌సైట్ (CUET UG 2025 Official Website) ప్రారంభమైంది. CUET UG 2025 దరఖాస్తు ప్రక్రియ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు అప...
గేట్ 2025 ఆన్సర్ కీ 2025 ఎప్పుడు విడుదలవుతుంది? (GATE 2025 Answer Key Release Date)

గేట్ 2025 ఆన్సర్ కీ 2025 ఎప్పుడు విడుదలవుతుంది? (GATE 2025 Answer Key Release Date)

By - Andaluri Veni | February 17, 2025 1:22 PM

GATE 2025 ఆన్సర్ కీ విడుదల తేదీ (GATE 2025 Answer Key Release Date) : GATE 2025 పరీక్ష (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) ఫిబ్రవరి 16, 2025న ముగిసింది. దీంతో అభ్యర్థులు ఆన్సర్ కీ కోసం చూస్తున్నారు. ఈ అధికారిక ఆన్సర్ కీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), రూర్క...