నవోదయ విద్యాలయ ఫలితాలు 2025 (Navodaya Vidyalaya Result 2025 Class 6) : నవోదయ విద్యాలయ సమితి (NVS) త్వరలో 6 తరగతి, 9 తరగతుల జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్, JNVST ఫలితాలను navodaya vidyalaya result 2025 class 6 ప్రకటిస్తుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్
navodaya.gov.in లో లాగిన్ ఆధారాలను సబ్మిట్ చేయడం ద్వారా వారి ఫలితాలను
(Navodaya Vidyalaya Result 2025 Class 6) చెక్ చేయవచ్చు. NVS జనవరి 18న 6వ తరగతికి JNVST 2025 నిర్వహించగా ఫిబ్రవరి 8న 9వ తరగతికి పరీక్ష నిర్వహించింది. NVS ఫలితాలు 2025 త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఇప్పుడు అభ్యర్థులు ఫలితాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NVS 2025 తరగతి 6, 9 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to Check NVS Result 2025 Class 6, 9?)
పరీక్షకు హాజరైన అభ్యర్థులు దిగువున తెలిపిన స్టెప్స్‌ను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేయవచ్చు.
- స్టెప్ 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి navodaya.gov.in వెళ్లాలి.
- స్టెప్ 2 : అందుబాటులో ఉన్న JNVST ఫలితం 2025 తరగతి 6/JNVST ఫలితం 2025 తరగతి 9 లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: లాగిన్ ఆధారాలను సబ్మిట్ చేయాలి.
- స్టెప్ 4: అనంతరం నవోదయ విద్యాలయ ఫలితం 2025 PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- స్టెప్ 5: స్కోర్‌కార్డ్‌ను పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- స్టెప్ 6: భవిష్యత్తు సూచన కోసం దీనిని సురక్షితంగా ఉంచుకోవాలి.
నవోదయ విద్యాలయ ఫలితం 2025 తరగతి 6, 9 ముఖ్యాంశాలు (Navodaya Vidyalaya Result 2025 Class 6, 9 Highlights)
విద్యార్థుల సంఖ్య, పరీక్ష విధానం మొదలైన వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ దిగువున టేబుల్లో అందించాం.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.