JEE మెయిన్స్ 93 పర్సంటైల్ 2025 వస్తే ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ (Expected Rank for 93 Percentile in JEE Mains 2025) : JEE MAIN 2025లో మంచి ర్యాంకు (Expected Rank for 93 Percentile in JEE Mains 2025) సాధిస్తే అభ్యర్థులు తాము ఇష్టపడే అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందవచ్చు. అభ్యర్థులు వారు సాధించిన ర్యాంక్ వారు ప్రవేశం పొందాల్సిన ఇంజనీరింగ్ కాలేజీల ఆప్షన్లను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అందుకే అభ్యర్థులు JEE Main 2025లో వారు సాధించిన పర్సంటైల్ ఆధారంగా తమ ర్యాంకులెంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి ద్వారా అభ్యర్థులు తమ ర్యాంకులను అంచనా వేసి తమకు ఏ కాలేజీలో ప్రవేశాలు పొందగలరో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. గత ట్రెండ్‌ల ఆధారంగా 93 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులు 105000 నుంచి 91500 వరకు ర్యాంకులను పొందే ఛాన్స్ ఉంది.
JEE మెయిన్ 2025లో 105000 నుంచి 91500 మధ్య ర్యాంకులను సాధించి ఉంటే 87.5 శాతంతో సమానంగా ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేసిన JEE మెయిన్ 2025 ర్యాంక్ ట్రెండ్‌ల ప్రకారం, దాదాపు 91,500 ర్యాంక్ ఉన్న అభ్యర్థి 300కి 62-87 మార్కులను స్కోర్ చేసి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ర్యాంక్‌తో అభ్యర్థులు ఇష్టపడే బ్రాంచ్, కేటగిరీని బట్టి కొన్ని తక్కువ-ర్యాంక్ ఉన్న NITలు, చాలా రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ పొందగలుగుతారు. కచ్చితమైన కాలేజ్ ఆప్షన్లు మీ కేటగిరి (జనరల్, OBC, SC, ST), బ్రాంచ్ ఎంపిక, ప్రతి కాలేజ్ నిర్దిష్ట కటాఫ్ ట్రెండ్‌లు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.
JEE మెయిన్ పర్సంటైల్, ర్యాంకుల మధ్య సంబంధం ప్రతి ఏడాదికి మారే ఛాన్స్ ఉంటుంది. JEE Main 2025లో ఎంత మంచి మార్కులు సాధిస్తే.. అంతమంచి ర్యాంక్ పొందవచ్చు. మంచి స్కోర్ సాధిస్తే మంచి ర్యాంకును పొందవచ్చు. ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో జేఈఈ మెయిన్స్ 2025లో 93 పర్సంటైల్ వస్తే.. మీరు ఏ ర్యాంకును సాధించి ఉంటారో ఇక్కడ తెలుసుకోవచ్చు.
శాతం |
జేఈఈ మెయిన్స్ ర్యాంక్ 2025 |
93.9 |
91000 నుంచి 91500 |
93.8 |
91500 నుంచి 93000 |
93.7 |
93000 నుంచి 94500 |
93.6 |
94500 నుంచి 96000 |
93.5 |
96000 నుంచి 97500 |
93.4 |
97500 నుంచి 99000 |
93.3 |
99000 నుంచి 100500 |
93.2 |
100500 నుంచి 102000 |
93.1 |
102000 నుంచి 103500 |
93 |
103500 నుంచి 105000 |
JEE మెయిన్ 2025లో ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ |
శాతం పరిధి | లింకులు |
99 శాతం | JEE మెయిన్ 2025 లో 99 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
98 శాతం | JEE మెయిన్ 2025 లో 98 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
97 శాతం | JEE మెయిన్ 2025 లో 97 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
96 శాతం | JEE మెయిన్ 2025 లో 96 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
95 శాతం | JEE మెయిన్ 2025 లో 95 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
94 శాతం | JEE మెయిన్ 2025 లో 94 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
93 శాతం | JEE మెయిన్ 2025 లో 93 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
92 శాతం | JEE మెయిన్ 2025 లో 92 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
91 శాతం | JEE మెయిన్ 2025 లో 91 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
90 శాతం | JEE మెయిన్ 2025 లో 90 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
82 శాతం | JEE మెయిన్ 2025 లో 82 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |
81 శాతం | JEE మెయిన్ 2025 లో 81 పర్శంటైల్ కోసం అంచనా ర్యాంక్ |