RRB గ్రూప్ D నోటిఫికేషన్ అప్లై చేయడానికి చివరి తేదీ ఇదే : RRB సికింద్రాబాద్ సెక్షన్ గ్రూప్ D లో 1642 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్, S&T అసిస్టెంట్ క్యారేజ్ మరియు వ్యాగన్ అసిస్టెంట్, వర్క్ షాప్ అసిస్టెంట్, ట్రాక్ మెషీన్ అసిస్టెంట్, P వే అసిస్టెంట్, TRD అసిస్టెంట్, TL&AC అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 10వ తరగతి మరియు సంబంధించిన ఫీల్డ్ లో ITI లో ఉతీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి, SC,ST,OBC మరియు ఎక్స్- సర్వీస్ మ్యాన్ లకు వయసు సడలింపు ఉంది. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి RRB అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయాలి,
అప్లై చేయడానికి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2025.
RRB గ్రూప్ D నోటిఫికేషన్ 2025 పోస్టుల సంఖ్య ( RRB Group D Notification 2025 Number of Posts)
RRB గ్రూప్ D నోటిఫికేషన్ ఖాలీల సంఖ్య పోస్టుల ప్రకారంగా క్రింది టేబుల్ లో తెలుసుకోవచ్చు.
RRB రిక్రూట్మెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే గ్రూప్ D నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు 2025 ( RRB South Central Railway Group D Notification Important Dates 2025)
RRB రిక్రూట్మెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే గ్రూప్ D నోటిఫికేషన్ తేదీలను ఇక్కడ చూడవచ్చు.